Latest Posts

గ్రామ అభివృద్ధే నా ప్రధాన ధ్యేయం.. ప్రజలకు అందుబాటులో ఉంటా : చంద్రకళావతి

  • గ్రామ అభివృద్ధే నా ప్రధాన ధ్యేయం.. ప్రజలకు అందుబాటులో ఉంటా : చంద్రకళావతి
  • అల్వల గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం : వైస్ ఎంపీపీ వెంకటరామిరెడ్డి

గోనెగండ్ల: గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని అల్వల గ్రామ వైసీపీ సర్పంచ్ అభ్యర్థి చంద్రకళావతి అన్నారు. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గోనెగండ్ల వైస్ ఎంపీపీ వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని, అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకుడు ప్రమోద్ రెడ్డి పాల్గొన్నారు.

Posted Under AP
Editor