రాప్తాడు విద్యార్థినిపై దాడికి వ్యతిరేకంగా అనంతపురంలో SFI భారీ అవగాహన ర్యాలీ

అనంతపురం జిల్లా రాప్తాడు జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థిపై జరిగిన దాడికి వ్యతిరేకంగా

SFI ఆధ్వర్యంలో జిల్లాలో యూటీజింగ్ ర్యాగింగ్ అరికట్టాలని విద్యార్థులపై జరుగుతున్న దాడులు నివారించాలని

గంజాయి,మత్తు పదార్థాల రవాణాను నివారించాలని

అనంతపురం నగరంలో విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ ( జిల్లా జడ్జి ) రాజశేఖర్ గారు అనంతపురం జిల్లా లాయర్స్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పద్మజా గారు ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు సావిత్రి గారు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్ గారు హాజరు కావడం జరిగింది

Posted Under AP
Editor