శ్రీ సత్య సాయి జిల్లా
హిందూపురం పాలిటెక్నికల్ కళాశాలలో ప్రారంభమైన మున్సిపల్ కౌన్సిలర్లు.చైర్మన్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ …
మొత్తం 52 వార్డులు ఉండగా అందులో7, 11 వార్డ్ కౌన్సిలర్లు ఏకిగ్రీవ ఎన్నికయ్యారు. మిగిలిన 50 వార్డ్ లు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యాయి.
