ఎమ్మెల్యే నా తీవ్రవాదినా..

కర్నూలు జిల్లా…

ఎమ్మెల్యే విరుపాక్షి ని తీవ్రవాదిలా చూసిన పోలీసులు..

ఎమ్మెల్యే ను తెల్లవారుజామున అరెస్టు చేయడం దారుణం..

ఎమ్మెల్యే విరుపాక్షి ని విడుదల చేయాలని వైసిపి నాయకులు డిమాండ్..

ఎమ్మెల్యే విరుపాక్షి ఇంటికి వెళ్లి భార్య, కుటుంబ సభ్యులను పరామర్శించిన జిల్లా వైసిపి నాయకులు..

ఎమ్మెల్యే భార్య రామాంజినమ్మ కు అండగా ఉంటామన్న మాజీ మంత్రి శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యే లు సాయి ప్రసాద్ రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి,శ్రీదేవి, మాజీ ఎంపి బుట్టా రేణుక, వైకుంఠం మల్లికార్జున, శశికళ లు భరోసా కల్పించారు.

ఒక ఎమ్మెల్యే కు రక్షణ కల్పించకుండా అతనిపై ఎస్సి కేసు నమోదు చేసిన ఘనత పోలేసులది…

ఎమ్మెల్యే కేసు పెట్టినా పోలీసులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోని వైనం..

రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది..

ఎమ్మెల్యే లకు రక్షణ లేదు.. సామాన్య ప్రజలకు ఎలా ఉంటుంది.

మీరు వైసిపి నాయకులపై ఎలా అక్రమ కేసులు పెడతారో అలాగే మీకు జరుగుతుంది..

ఎమ్మెల్యే విరుపాక్షి కుటుంబానికి వైఎస్సార్సీపి పార్టీ అండగా ఉంటుంది..

వచ్చేది వైసిపి ప్రభుత్వమని టీడీపి వారు గుర్తించుకోవాలి..

Posted Under AP
Editor