శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం – కసాపురం.
24.07.2026 శుక్రవారము ఉదయం 10:30 నిమిషాలకు ముఖమండప ద్వారబంధము పూజా కార్యక్రమం ప్రధాన అర్చకులు, వేద పండితులు, అర్చకులు ఆధ్వర్యంలో నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ శ్రీ మేడేపల్లి విజయరాజు గారు , అనువంశిక ధర్మకర్తలు శ్రీమతి కే సుగుణమ్మ గారు , శ్రీ కె.అనంత ఆచార్యులు గారు , ప్రధాన అర్చకులు శ్రీ కే రాఘవాచార్యులు గారు , శిల్పులు , గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.
