ముదిగుబ్బ tes9టీవీ
ముదిగుబ్బ మండలం లో వున్న అన్నీ ప్రయివేట్ మరియు ప్రభుత్వం పాఠశాల లను యస్ యఫ్ ఐ విద్యార్థి సంఘ నాయకులు బంద్ చేసి..బస్టాండ్ సర్కిల్ నందు కేంద్ర విద్యా శాఖ మంత్రి నైతిక భాద్యత వహించి రాజీనామా చెయ్యాలని ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి బాబ్జాన్ మాట్లాడుతూ నీట్ పేపర్ లీక్ 22మంది నీట్ విద్యార్థుల బలవన్మరణానికి కారకుడైన కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని లేని పక్షంలో ఈ ఆందోళనలో మరింత ఉధృతం చేస్తామని యువత దేశా నికి వెన్నెముక అలాటి యువతను ఈరోజు కేంద్ర ప్రభుత్వం పోలీసులతో నిర్దాక్షిణ్యంగా లాఠీచార్జ్ చేయిస్తూ ఉంది దీనిని మండల సిఐటియు తీవ్రంగా ఖండిస్తూ ఉంది అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఆటో పెద్దన్న ఆవాజ్ నాయకుడు నౌషాద్ ముజఫర్ ఎస్ఎఫ్ఐ నాయకులు తౌహీద్ బాదల్ గోవర్ధన్ బాబా బాలు రంజిత్ తదితరులు పాల్గొన్నారు.
ముదిగుబ్బ లో తలపెట్టిన విద్యాసంస్థల రాష్ట్ర వ్యాప్త బంద్ విజయవంతం
