* అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్ ఎదురుగా వైయస్ఆర్ సీ పీ నాయకుడు గంగలకుంట కేశవ రెడ్డి పై టీడీపీ వర్గీయుల దాడి
* దాడిలో కేశవ రెడ్డి కి తీవ్ర గాయాలు
* దీంతో అతనిని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.
* విషయం తెలుసుకున్న వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వైఎస్ఆర్ సీపీ నాయకులను పంపిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.
* వెంటనే కేశవ రెడ్డి పై దాడి చేసిన టీడీపీ వర్గీయులు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని అక్కడ ఉన్న వైయస్ఆర్ సిపి నాయకులు పై రాళ్లు, కట్టెలు, రాడ్లతో దాడి.
* దాడిలో మాజీ కౌన్సిలర్ సాయి రామ్, ఆయన కుమారుడు సాయి కార్తీక్ కు గాయాలు.
* దాడిలో ఆసుపత్రి అద్దాలతో పాటుగా, పూర్తి గా దెబ్బతిన్న 3 స్కార్పియో వాహనాలు
* పోలీసుల సమక్షంలోనే దాడి చేస్తున్న టీడీపీ వర్గీయులు.
తాడిపత్రిలో హైటెన్షన్: పోలీస్ స్టేషన్, ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట వైస్సార్సీపీ నేతలపై టీడీపీ వర్గీయుల దాడి.. వాహనాలు ధ్వంసం!
