Latest Posts

ఆలూరు లో మంచి నీటి సమస్య తీర్చాలని కాలి బిందెలతో పంచాయతీ కార్యాలయం ను ముట్టడి చేసిన ఎమ్మెల్యే విరుపాక్షి మహిళలు…

కర్నూలు జిల్లా….

ఆలూరు లో మంచి నీటి సమస్య తీర్చాలని కాలి బిందెలతో పంచాయతీ కార్యాలయం ను ముట్టడి చేసిన ఎమ్మెల్యే విరుపాక్షి మహిళలు…

కాళీ బిందెలతో పంచాయతీ కార్యాలయం ముందు బైటాయింపు..

20 రోజులు అయినా కాలనీలలో నీళ్లు రావడం లేదు..

నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్న ప్రజలు..

అధికారులను అడిగితే పట్టించుకోవడం లేదు…

డౌన్ డౌన్ వెన్నపోటు ప్రభుత్వం అంటూ నినాదాలు చేసిన ప్రజలు..

త్రాగునీటి సమస్య వెంటనే పరిష్కరించకపోతే రోడ్డుపైన ధర్నా చేస్తామన్న ఎంమ్మెల్యే బుసినే విరుపాక్షి…

Posted Under AP
Editor