ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారు.
అనంతపురంలోని రామ్ నగర్ లో ఉన్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు క్యాంపు కార్యాలయంలో ఆదివారం “ప్రజా దర్బార్” కార్యక్రమాన్ని నిర్వహించి నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు,నాయకుల నుంచి అర్జీలను స్వీకరించి అర్జీదారులు సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఫోన్ ద్వారా అధికారులను ఆదేశించిన గౌరవ రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారు..
