రేగోడు జెడ్పీహెచ్‌ఎస్ 2004-05 టెన్త్ బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం: గురువులకు ఘన సన్మానం!

ఎస్ 9 న్యూస్ రేగోడు మండల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2004, 2005 టెన్త్ బ్యాచ్ పూర్వా విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం లో కలుసుకొని పాఠశాల రోజులు మధుర జ్ఞాపకాలను వేసుకున్నారు తమకు బుద్ధులు నేర్పిన గురువులు దయానంద్. మోహన్ బీతయ్య రాములు నాగేశ్వరరావు లను ఘనంగా సన్మానించి కృతజ్ఞత అభినందనలు తెలిపారు 21 ఏళ్ల అనంతరం ఒకే వేదికపై చేరిన స్నేహితులు చిన్ననాటి అనుభవాలు పంచుకుంటూ ఆనంద క్షణాలను ఆస్వాదించారు

Posted Under AP
Editor