గ్రంధాలయం -ముదిగుబ్బ
ముదిగుబ్బ Yes9 TV
గ్రంధాలయాల అభివృద్ధి కి పంచాయితి వసూలు చేసే ఇంటి పన్నులో 0.8 శాతం నిదులే మూలం…. అందుకై చేస్సు బకాయిలు చెల్లించే విధంగా చర్యలు తీసుకుని గ్రంధాలయ అభివృద్ధి కి తమ వంతు కృషి చేయవలసిందిగా గౌరవ MRO గారికి గ్రంధాలయం అధికారి వినతి పత్రం ద్వారా విన్నవించుకోవడం జరిగింది..
గ్రంథాలయాల అభివృద్ధికి సెస్ బాకీలు చెల్లించాలి: ఎంఆర్ఓకు గ్రంథాలయాధికారి వినతిపత్రం
