ముదిగుబ్బ yes9 TV
ముదిగుబ్బ మండలం గాండ్లవారిపల్లి గ్రామంలో సీఐ శివరాముడు గ్రామసభ నిర్వహించి మైనర్లు వాహనాలు నడపడం, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం, మహిళలపై జరిగే నేరాలు మరియు పోక్సో కేసులపై గ్రామస్థులకు అవగాహన కల్పించడమైనది.
గాండ్లవారిపల్లిలో పోలీస్ గ్రామసభ: మైనర్ డ్రైవింగ్, పోక్సో చట్టాలపై సీఐ శివరాముడు అవగాహన
