Latest Posts

హోళగొంద మండలం సులువాయి లో దారుణం….

కర్నూలు జిల్లా..

హోళగొంద మండలం సులువాయి లో దారుణం..

ఆస్థి కోసం పిన్నా తల్లిని చంపిన కొడుకు…

మీ పేరు పై ఉన్న రెండు ఎకరాల భూమి మాకు ఇవ్వాలని అడిగిన కొడుకు.,

ఇవ్వకపోవడం తో ఎరుకలి కొడవలి చంపిన కొడుకు…

విచారణ చేస్తున్న పోలీసులు…

Posted Under AP
Editor