విజయవాడ.
– *ఈరోజు సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారి జన్మదినం సందర్భంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు సహచర మంత్రివర్గ సభ్యుల సమక్షంలో అయన కేక్ కట్ చేశారు.*
– *ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శాలువాతో సత్కరించగా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పుష్పగుచ్ఛం అందించి మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.*
