లంచం డిమాండ్ చేస్తే..కఠిన చర్యలు తప్పవు…..

ATP: లంచం డిమాండ్ చేస్తే..కఠిన చర్యలు తప్పవు

లంచం డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నంబర్ 1064, వాట్సాప్ నంబర్ 94404 40057 , 94404 461818 సంప్రదించండి …
==================================

అనంతపురంలో ఎగ్జిబిషన్ అనుమతుల కోసం రూ.25 వేలు లంచం తీసుకుంటూ సోమవారం అనంతపురం నగరపాలక డీఈఈ నరసింహ, జూనియర్ అసిస్టెంట్ సందీప్ ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే. బాధితుడు రఘుప్రసాద్ ఫిర్యాదుతో అధికారులు వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నంబర్ 1064, వాట్సాప్ నంబర్ 94404 40057, 94404 461818 సమాచారం అందించాలని ఏసీబీ అధికారులు కోరారు.

Posted Under AP
Editor