ఐ డి ఎఫ్ సి ఫస్ట్ బ్యాంకు ఏటీఎం చోరీ
ధర్మవరం పట్టణంలోని ఐ డి ఎఫ్ సి ఫస్ట్ బ్యాంకులో ఈరోజు ఉదయం ఏటీఎం చోరీ జరిగింది
పోలీసులు తెల్లవారుజామునే ముమ్మరంగా గాలిస్తున్నారు
ఇది అంతర్రాష్ట్ర దొంగల ముఠానా పోలీసులు విచారణ చేపట్టారు.
పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు బులోరా వాహనంపై తీసుకెళ్లినట్లు సమాచారం
