ముదిగుబ్బ మండల టాపర్స్ గా విశ్వభారతి స్కూల్…

మండలం లో ఈ రోజు విడుదల అయిన పదవ తరగతి పాలితాలలో ముదిగుబ్బ మండలం టాపర్స్ 1 st 594 విశాల్ D/o.మురళి N.S. P. కొట్టాల, 2nd 588 T. చందన ప్రియ… ఇద్దరు మండలం లో టాపర్స్ గా నిలిచారు…మంచి విద్య కు,క్రమ శిక్షణ కు పేరు గల సంస్థ విశ్వభారతి స్కూల్…విద్యార్థుల కు స్కూల్ యాజమాన్యం సింగారెడ్డి చంద్ర హాస్ రెడ్డి లు అభినందనలు తెలిపారు…

Posted Under AP
Editor