కర్నూలు జిల్లా…
ఆలూరు మండలం ఎం కొట్టాల గ్రామంలో నీటి సమస్య …
త్రాగునీటి కోసం చెక్ పోస్ట్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు కాళీ బిందెలతో ర్యాలీ చేసిన మహిళలు….
నెల రోజులు గడుస్తున్నా చుక్క నీళ్లు లేవు అంటూ ఆందోళన….
అంబేద్కర్ సర్కిల్లో ఖాళీ బిందెలతో రోడ్డుపైన బేటాయించిన గ్రామస్తులు..
అధికారులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసిన గ్రామస్తులు…
ఆర్డబ్ల్యూస్ ఆఫీసును ముట్టడిచ్చిన గ్రామస్తులు….
నీళ్లు సమస్య వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేసిన గ్రామస్తులు…
భారీగా నిలిచిపోయిన వాహనాలు…
