సత్యసాయి జిల్లా, కుమ్మరవాండ్లపల్లి పేలుడు ఘటనపై హోంమంత్రి అనిత ఆరా..!
జిల్లా కలెక్టర్, ఎస్పీతో ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్న హోంమంత్రి అనిత.
ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని హోంమంత్రి అనిత ఆదేశం.
గ్యాస్ సిలిండర్లు పేలి నలుగురు మృతి చెందడం అత్యంత బాధాకరం.
మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది.
: హోంమంత్రి వంగలపూడి అనిత
