►గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు మృతి!
►శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో పేలుడు
►గ్యాస్ సిలిండర్ పేలడంతో నలుగురు మృతి.. మరో ఐదుగురికి గాయాలు
►పేలుడు ధాటికి కూలిన మూడు ఇళ్లు
►క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు
►ఇంట్లో నిల్వ ఉంచి గ్యాస్ సిలిండర్లు పేలినట్లు సమాచారం
►పేలుడుపై అనుమానాలు.. దర్యాప్తు ప్రారంభం
