ముదిగుబ్బ యస్ 9
ఈరోజు ముదిగుబ్బ మండలం FPO office నందు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో FPO అధ్యక్షుడు రామచంద్ర నాయక్, కార్యదర్శి చంద్రశేఖర్, APM నీలా రెడ్డి, అకౌంటెంట్ లక్ష్మీదేవి, వరలక్ష్మి పాల్గొని నివాళులు అర్పించారు
ముదిగుబ్బ ఎఫ్పీఓ కార్యాలయంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
