ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ, మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారి ఆదేశాల మేరకు. లత్తవరం గ్రామ లో గురువారం రోజున మాజీ సర్పంచ్ శ్రీ బోధపాటి గోవిందప్ప గారి ఆధ్వర్యంలో గ్రామంలో 20 L.E.D సోలార్ విద్యుత్ లైట్లను గ్రామ ప్రజలు, టిడిపి నాయకులు కార్యకర్తలు సహకారం తో ఏర్పాటు చేయించారు. ఈ కార్యక్రమంలో లత్తవరం టిడిపి నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
పయ్యావుల కేశవ్ ఆదేశాలతో లత్తవరంలో 20 సోలార్ ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటు…
