Latest Posts

గ్రామంలో కొత్త వెలుగులు…….

లత్తవరం గ్రామంలో రాష్ట్ర ఆర్థిక శాఖ, మరియు శాసనసభ వ్యవహారాల శాఖ, మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారి‌ ఆదేశాల మేరకు…….. లత్తవరం గ్రామ మాజీ సర్పంచ్ శ్రీ బోధపాటి గోవిందప్ప గారు, స్పెషల్ ఆఫీసర్,M.P.D.O. మరియు ఉరవకొండ గ్రామ పంచాయతీ సెక్రెటరీ, కరెంట్ హెల్పర్, ఆధ్వర్యంలో వీధి వీధిలో L.E.D లైట్లను బిగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లత్తవరం గ్రామ టిడిపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, పాల్గొన్నారు.

Posted Under AP
Editor