Latest Posts

మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే విరుపాక్షి: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పత్రికల దహనం

కర్నూలు జిల్లా ఆలూరు లో మహిళలు పై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అనుచతి వ్యాఖ్యలను ఖండిస్తూ ఎమ్మెల్యే విరుపాక్షి ఆంధ్రజ్యోతి పత్రికలను తగలబెడుతూ నిరసన వ్యక్తం చేశారు. సమాజం తల దించుకునే విధంగా ఏబీఎన్ రాధాకృష్ణ వ్యవహరించరన్నారు.ఆయన మాట్లాడిన మాటలు వైసిపి ఆడవాళ్లను ఆయనకు బుద్ధి , జ్ఞానం ఉందా లేదో తెలియదు అన్నారు .జగన్మోహన్ రెడ్డి మూడు ప్రాంతాలు కలుపుకొని విజయవాడ గుంటూరు మచిలీపట్నం ప్రాంతాలు అభివృద్ధి చెందిన ప్రాంతం కాబట్టి ఈ మూడు ప్రాంతాల్లోనూ కలిపి మావిగన్ అనే పేరును సూచిస్తే, అది జీర్ణించుకోలేక ఎల్లో మీడియా మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణం అన్నారు.
జగన్మోహన్ రెడ్డి కి దోచుకోవడం దాచుకోవడం తెలియదు ఆయన అన్ని వాస్తవాలు మాట్లాడతారు ఆయన ప్రజలకు మంచి చేయాలని ఒక ఆలోచన ఉంటుందన్నారు. అమరావతి రాజధాని అయితే మేము దోచుకోవడానికి అన్ని రకాలుగా అనుకూలం ఉంటుంది అని ఆంధ్రజ్యోతి, టీవీ 5 ,ఈనాడు ఆలోచన చేస్తున్నారన్నారు. చంద్రబాబు అమరావతి పేరిట వేల కోట్లు దోపిడీ చేస్తుంటే అది జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తుంటే అది జీర్ణించుకోలేని ఎల్లో మీడియా ఏబీఎన్ రాధాకృష్ణ మహిళలపై అనిచ్చిత వ్యాఖ్యలు చేయడం చాలా దారుణం. ఏబీఎన్ రాధాకృష్ణ ఒక పార్టీకి బ్రోకరిజం చేస్తున్నారన్నారు. అమరావతి రాజధాని కమ్మరాజధాని అని కమ్మ కులానికి చెందిన రేణుక చౌదరి సాక్షాత్తు పార్లమెంట్లో పెట్టరా అమరావతి పిలవరా కమరావతి చెబుతోంది. కమరవతి పెరు కమ్ము కులస్తులు ఒక రాజధాని కమరావతిగా సంబోధిస్తూ రాజధానిని ఒక కమ్మ కులం గా మార్చారు.

బైట్..విరుపాక్షి.. ఎమ్మెల్యే.

Posted Under AP
Editor