Latest Posts

ముచ్చటగా మూడోసారి టీ20 ప్రపంచ విజేత భారత్: ఫైనల్లో న్యూజిలాండ్‌పై ఘనవిజయం

T20 వరల్డ్ కప్ విజేత భారత్, టీమ్ ఇండియా తీన్మార్ టైటిల్స్, టీమ్ ఇండియా వరల్డ్ కప్ ముచ్చటగా(2007,2024,2026) మూడుసార్లు కైవసం చేసుకుంది. ఆదివారం మహమ్మదాబాద్ లో జరిగిన T20 వరల్డ్ కప్ ఫైనల్ ఇండియా & న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్లో ఇండియా 96 పరుగులు తేడాతో విజయదుందుభి మోగించింది. భారత్ నిర్దేశించిన 256 పరుగుల లక్ష్య చేతనలో తడబడిన న్యూజిలాండ్ 159 పరుగులకే ఆల్ అవుట్ అయింది. భారత్ బౌలర్లు బూమ్రా, అక్షర పటేల్, విజృంభించి న్యూజిలాండ్ ను మట్టికరించారు. టీమిండియా గెలిచిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు నారా లోకేష్ గారు సంబరాలు చేసుకున్నారు. టి 20 వరల్డ్ కప్ ఇండియా గెలిచిన ఆనందంలో మన కదిరిలో కూడా ఆనందంతో బాణసంచాలు కాల్చి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. టి 20 వరల్డ్ కప్ ఇండియా గెలిచిన ఆనందంలో ఇండియా టీం కి YES9 టీవీ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 👍👍👍. ” జయహో భారత్” జయహో భారత్”.

Editor