పెనుగొండలో ‘మై భారత్ – మై ఓట్’ అవగాహన ర్యాలీ: రేపు ఉదయం భారీ ఏర్పాట్లు!

ముదిగుబ్బ జనవరి 28 :- (YES 9 TV):- శ్రీ సత్యసాయి జిల్లా బిజెపి అధ్యక్షులు జీ ఎం శేఖర్ గారు రాష్ట్ర యువ మోర్చా అధ్యక్షులు ఎస్. సునీల్ రెడ్డి గారి సూచనల మేరకు రేపు ఉదయం. 10.30.కు పెనుగొండ లో మై భారత్ మై ఓట్ అవగాహన ర్యాలీ కార్యక్రమం మై భారత్ రాష్ట్ర కో ఆర్డినేటర్ బిసాతి భరత్ గారు మరియు
BJYM శ్రీ సత్యసాయి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగును అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి.👏

బిల్లు కుళ్లాయప్ప యాదవ్
జిల్లా అధ్యక్షులు BJYM
శ్రీ సత్యసాయి జిల్లా

Posted Under AP
Editor