ఏపీలో కేబుల్ ఆపరేటర్లకు భారీ ఊరట.
రూ.100 కోట్ల జరిమానా రద్దు చేసిన ఫైబర్ నెట్.
జరిమానా రద్దు చేస్తున్నట్లు ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి ప్రకటన.
సెటాప్ బాక్స్ అద్దె కింద ఆపరేటర్ల నుంచి ప్రతి కనెక్షన్ కు నెలకు రూ.59 చొప్పున వసూలు.