Latest Posts

ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలకు పార్టీ అధ్యక్షులను ప్రకటించిన బీజేపీ..

 

మన్యం జిల్లా- డి.శ్రీనివాసరావు

 

అల్లూరి జిల్లా- ఎం.శాంతకుమారి

 

శ్రీకాకుళం- ఎస్.తేజేశ్వరరావు

 

విజయనగరం- యు.రాజేష్ వర్మ

 

విశాఖ- ఎం.పరశురాంరాజు

 

అనకాపల్లి- డి.పరమేశ్వరరావు

 

కాకినాడ- బి.విశ్వేశ్వరరావు

 

కోనసీమ జిల్లా- ఎ. సత్యనారాయణ

 

తూ.గో- పి.నాగేంద్ర

 

ప.గో- ఐనంపూడి శ్రీదేవి

 

ఏలూరు- సీహెచ్ విక్రమ్ కిశోర్

 

ఎన్టీఆర్ జిల్లా- అడ్డూరి శ్రీరామ్

 

గుంటూరు- చెరుకూరి తిరుపతిరావు

 

పల్నాడు- వి.ఎం.శశికుమార్

 

ఒంగోలు- సెగ్గం శ్రీనివాసులు

 

నెల్లూరు- వంశీధర్ రెడ్డి

 

చిత్తూరు- ఎస్.జగదీశ్వర్ నాయుడు

 

కడప- జె. వెంకటసుబ్బారెడ్డి

 

సత్యసాయి జిల్లా- జి. మోహన్ శేఖర్

 

అనంతపురం- కె.రాజేష్

 

కర్నూలు- బి.రామకృష్ణ పరమహంస

 

నంద్యాల- అభిరుచి మధు

Posted Under AP
Editor