అనంతపురం.
31.07.2024.
అనంతపురం నగరంలోని మాసినేని గ్రాండ్ హోటల్ లో బుధవారం సాయంత్రం కేరళ, కలకత్తా, బాంబే రాష్ట్రాల హైకోర్టుల మాజీ ప్రధాన న్యాయమూర్తి మంజుల చెల్లూర్ గారిని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ గారు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి జి.శ్రీనివాస్ పాల్గొన్నారు.
