Latest Posts

ఉత్తర నియోజకవర్గ కాపు ఆత్మీయ సమావేశం…

ఉత్తర నియోజకవర్గ కాపు ఆత్మీయ సమావేశం

 

విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం వచ్చే ఎన్నికల్లో బీజేపీ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి కి మద్దతు తెలియజేస్తూ కాపు నాయకులు మురళీ నగర్ బొత్స స్క్వేర్ లో కాపు ఆత్మీయ సమావేశం నిర్వహించారు….

 

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విశాఖ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ భరత్ మరియు విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణు కుమార్ రాజు  హాజరయ్యారు… ఇందులో భాగంగా ఉత్తర నియోజకవర్గ జనసేన ఇన్చార్జి పసుపులేటి ఉషాకిరణ్ జనసేన సీనియర్ నాయకులు ,శంకు వెంకటేశ్వరరావు , కాపు నాయకులు గుర్రాల శ్రీనివాస్ బిజెపి సీనియర్ నాయకులు పృథ్వీరాజ్ , వివిధ కాపు సంఘాల అధ్యక్షులు కార్యదర్శిలు నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు

 

 

కావున ప్రతి ఒక్కరూ ఈ ఎన్నికల్లో కమలం మరియు సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఉమ్మడి అభ్యర్థులన్నీ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు…

Posted Under AP
Editor