మణుగూరు మండలంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద రమా బాయ్అంబేద్కర్ గారి 127వ జయంతిని బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది..

ప్రెస్ నోట్. మణుగూరు మండలంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద రమా బాయ్అంబేద్కర్ గారి 127వ జయంతిని బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది మహా మహనీయురాలు త్యాగము ఎంతో గొప్ప పరిణామం ఆ మహనీయురాలు లేకపోతే ఈరోజు భారతదేశానికి రాజ్యాంగం రాయడానికి గొప్ప వ్యక్తిని తయారు చేసి మనకు అందించిన మహనీయురాలు అంబేద్కర్ రమాబాయి గారు ఆమె త్యాగాలను ప్రతిరోజు స్మరించుకుంటూ బతకాల్సిన అవసరం మనందరి బాధ్యత అలాంటి మహనీయురాలికి మనం ఏం ఇచ్చి రుణం తీర్చుకోగలం నిరంతరం కూడా ఆమె త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది ప్రజలందరికీ వాళ్ల త్యాగాలను ఏర్పాటు చేసిన అన్ని అవకాశాలను తెలియజేస్తూ వాళ్ళు ఏర్పాటు చేసిన అన్ని అవకాశాలను అనుభవిస్తున్న బహుజన కులాలన్నీ కూడా ఐక్యమై రాబోయే రోజుల్లో బహుజన రాజ్యాధికారం సాధించాలని వారి ఆశయాలు నెరవేర్చాలని బహుజన్ సమాజ్ పార్టీ కోరుకుంటుంది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు జిల్లా ఇన్చార్జి నల్లగట్ల రఘు గారు జిల్లా అధ్యక్షులు నడిపింటి మధుగారు జిల్లా జనరల్ సెక్రెటరీ బూర్గుల కరుణాకర్ గారు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కేసు పాక కృష్ణ గారు జిల్లా ఈసీ మెంబర్ పాక వెంకటేశ్వర్లు గారు పినపాక నియోజకవర్గం అధ్యక్షుడు పీక మల్లికార్జున రావు గారు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పాయం సింగరాజుగారు నియోజకవర్గ ఆర్గనైజ్ సెక్రెటరీ w. C కుమార్ మరియు బీఎస్పీ నాయకులు కొప్పుల రాంబాబు గారు తదితరులు పాల్గొన్నారు

Editor