Latest Posts

లడఖ్‌లో తీవ్రమవుతున్న నిరసనలు..

కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న లడఖ్‌లో నిరసనలు తీవ్రమవుతున్నాయి. తమ ప్రాంతానికి రాష్ట్ర హోదా డిమాండ్‌తో స్థానికులు ఆందోళనకు దిగారు. దీనిలో భాగంగా ఆదివారం లడఖ్ అంతటా బంద్‌కు పిలుపునిచ్చారు. గిరిజన రాష్ట్రంగా గుర్తింపు, స్థానికులకు ఉద్యోగ రిజర్వేషన్లు, లడఖ్-కార్గిల్‌లకు ఒక్కో పార్లమెంటరీ సీటు కేటాయింపు డిమాండ్లతో ఆందోళన చేస్తున్నారు.

 

Editor