Latest Posts

కర్నూలు జిల్లా,,ఆస్పరి ప్రాజెక్టు పరిధిలో ఉన్న బిలేకల్ సెక్టార్ పరిధిలో ఉన్న అట్టేకల్ అంగన్వాడీ సెంటర్ లో పోషణ మా వేడుకలు ఐసీడీస్ సూపర్వేజర్ పద్మావతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.

కర్నూలు జిల్లా,,ఆస్పరి ప్రాజెక్టు పరిధిలో ఉన్న బిలేకల్ సెక్టార్ పరిధిలో ఉన్న అట్టేకల్ అంగన్వాడీ సెంటర్ లో పోషణ మా వేడుకలు ఐసీడీస్ సూపర్వేజర్ పద్మావతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. గర్భవతులకు మరియు బాలింతలకు ఆహార వైవిద్యం, తగినంత పోషణ, ఐదు రకాల థిమ్ గురించి వివరించి వాటి లబ్బిదారులకు అవగాహన కల్పిండం జరిగింది. మనం రోజు వారి ఆహారం లో తగినంత ప్రోటీన్ తీసుకోవడం చాలా అవసరం. ప్రోటీన్స్ ఎక్కువ ఉండే ఆహారం పప్పు దినుసులు, పాలు, గుడ్డులు లో ఎక్కువ ఉంటుందన్నారు.ఈ కార్యక్రమం లో లబ్ధిదారులు అంగన్వాడీ టీచర్ పాల్గొన్నారు

Posted Under AP
Editor