ముదిగుబ్బలో SHE Visit VOAల సమీక్ష సమావేశం
ముదిగుబ్బ, ప్రజాశక్తి : ముదిగుబ్బ మండల సమాఖ్య కార్యాలయంలో SHE Visit (SHG కుటుంబ సాధికారత సందర్శన)పై VOAల సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ కె.ఎన్. నరసయ్య పాల్గొని, నాలుగు రోజులుగా నిర్వహించిన సర్వే వివరాలను సమీక్షించారు. ఇంకా సర్వే పూర్తి కాని సభ్యుల ఇళ్లకు వెళ్లి వివరాలను సేకరించి, ఖచ్చితమైన సమాచారాన్ని Google Formలో నమోదు చేయాలని సూచించారు.
సమావేశంలో APM నీలారెడ్డి, AGM హనుమేష్ బాబు, CCలు, LC CC నరసింహులు, SN మేనేజర్, MSA, సమైక్య అధ్యక్షులు జయమ్మ, యశోదమ్మ, అకౌంటెంట్లు, FPO అకౌంటెంట్, VOAs, ఈ-నారి CRP తదితరులు పాల్గొన్నారు.
ముదిగుబ్బలో SHE Visit VOAల సమీక్ష సమావేశం..
