ఉరవకొండ లో శనివారం రోజున శ్రీ మడిచేడు స్వాములు రంగరాయుడా స్వాములు పట్టాభిషేక మహోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ వై ప్రణయ్ రెడ్డి.హాజరై స్వామి వారి ఆశీసులు తీసుకున్నారు.
ఉరవకొండలో వైభవంగా శ్రీ మడిచేడు, రంగరాయుడ స్వాముల పట్టాభిషేక మహోత్సవం
