డ్రిప్ పరికరాలు దగ్ధం – రైతుకు లక్ష రూపాయల నష్టం
ముదిగుబ్బ యస్ 9
ముదిగుబ్బ మండల పరిధిలోని గరుగుతాండా గ్రామానికి చెందిన రైతు లక్ష్మిరామ్ నాయక్ పొలంలో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో డ్రిప్ పరికరాలు, మోటార్ వైర్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. దీంతో దాదాపు రూ. లక్ష మేర నష్టం వాటిల్లిందని రైతు వాపోయాడు. ఈ ఘటనపై సంబంధిత అధికారులకు సమాచారం అందించినట్లు తెలిసింది….
