నంద్యాల జిల్లా, బనగానపల్లి.
50 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ కి పట్టుబడిన మండల సర్వేయర్ మండల తహసిల్దార్
నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణానికి చెందిన గడ్డం నాగేశ్వర రెడ్డి చుక్కల భూమి సర్వే నెంబర్ 121 తదితర సమస్య పైన బనగానపల్లె మండల సర్వేయర్ హుస్సేన్ భాష కలవడంతో చుక్కల భూమిని పట్టా భూమిగా మార్చుకోవడానికి రూ 1.50 డిమాండ్ చేయగా రైతు 80 వేల కు ఒప్పందం మండల తహసిల్దార్ రామ్ రెడ్డి గారి రాజీవ్ రెడ్డి సమక్షంలో కుదించుకోవడం జరిగింది. సోమవారం నాడు చుక్కల భూమిని పట్టా భూమిగా మార్చడానికి 50 వేల రూపాయలు కరెంట్ ఆఫీస్ సమీపంలో సర్వేయర్ కు ఇచ్చేటట్లు ఒప్పందం కుదుర్చుకున్నాడు. సర్వేయర్ హుస్సేన్ భాష 50 వేల రూపాయలు తీసుకుంటాంగా ఏసీబీ డిఎస్పి నాగ సోమన్న : వారి బృందం పటుకోవడం జరిగింది. బనగానపలె తాసిల్దార్ రాజీవ్ రెడ్డి కి అక్కడినుండే సర్వేర్ హుస్సేన్ భాష తో ఫోన్లో మాట్లాడించిన 50,000 డబ్బులు తీసుకుని బనగానపల్లె తాసిల్దార్ కార్యాలయానికి రావాలని ఫోన్లో మాట్లాడినరు.
