Latest Posts

ఉరవకొండ మండలం ద్వితీయ టాపర్ గా బుడ్డప్పగారి నవ్య …

 

ఉరవకొండ బుదగవి జడ్పీ హైస్కూల్లో విద్యార్థిని బుడ్డప్పగారి నవ్య పదవ తరగతి ఫలితాలో 600 మార్కులకు గాను 574 మార్కులు సాధించి సత్తా చాటింది..వీరిది వృత్తి రీత్యా వ్యవసాయ కుటుంబం చెందిన తన కష్టానికి ఫలితం దక్కిందని తల్లిదండ్రులు బుధగవి గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.

Posted Under AP
Editor