***పదవ తరగతి ఫలితాలలో శ్రీ.కరి బసవ ప్రభుత్వం ఉన్నత పాఠశాల విద్యార్థి మీనుగా మణికంఠ***
ఉరవకొండ పట్టణానికి చెందిన మీనుగా గంగాధర్ కుమారుడు మీనుగా మణికంఠ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి పదవ తరగతి ఫలితాలో 600 మార్కులకు గాను 535 మార్కులు సాధించి సత్తా చాటాడు..వీరిది వృత్తి రీత్యా బీద సాధు కుటుంబం చెందిన తన కష్టానికి ఫలితం దక్కిందని తల్లిదండ్రులు ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.
