నల్లమాడలో పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి: ఐదుగురు అరెస్ట్, నగదు స్వాధీనం

జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు

పేకాట స్థావరంపై పోలీసులు దాడులు

5,గురు వ్యక్తులు అరెస్టు..
రూ,7,030 నగదు స్వాధీనం.
నల్లమాడ మండలంలోని చౌటుకుంటపల్లి గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు నల్లమాడ ఎస్సై సతీష్, తమ సిబ్బందితో పేకాట స్థావరంపై దాడులు నిర్వహించి 5,గురు పేకాటరాయలను అరెస్టు చేయడంతో పాటు రూ ,7,030, నగదును స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Posted Under AP
Editor