వైకల్యాన్ని జయించిన సృజన: సాయిజ్యోతి ‘చేయి వీడని చెలిమి’ నవలను ఆవిష్కరించిన మంత్రి లోకేశ్
పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే శారీరక వైకల్యం సాధనకు అడ్డంకి కాదని మంగళగిరికి చెందిన చింతక్రింది సాయిజ్యోతి నిరూపించారు. పుట్టుకతోనే అంధురాలైన ఆమె, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని రచయిత్రిగా రాణిస్తున్నారు. తాజాగా ఆమె రచించిన ‘చేయి వీడని చెలిమి’ అనే నవలను రాష్ట్ర….










