చంద్రబాబు పరువు తీస్తున్న మంత్రి రోజా!!
చంద్రబాబు నాయుడు.. ఈ పేరు చెప్తేనే వైసిపి ఎమ్మెల్యే, మంత్రి రోజా తనదైన శైలిలో టార్గెట్ చేస్తారు. ఇక తాజాగా చంద్రబాబుకి ఐటీ నోటీసులు ఇచ్చిన వ్యవహారంపై చంద్రబాబును వదిలిపెట్టకుండా విమర్శలు గుప్పిస్తున్న రోజా సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. సోషల్….










