ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) చీఫ్ ఎస్ సోమనాథ్‌ను సత్కరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) చీఫ్ ఎస్ సోమనాథ్‌ను సత్కరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చంద్రుని దక్షిణ ధృవానికి సమీపంలో చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ అయిన తర్వాత రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) ఆయనను సత్కరించింది….










