తెలంగాణలో 6 పాజిటివ్ కేసులు..19కి చేరిన జే ఎన్ -1 సబ్ వేరియంట్…
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 925 కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 6 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య 19కి చేరింది. గడిచిన 24….










