Latest Posts

రుణమాఫీపై సీఎం రేవంత్ సంచలన నిర్ణయం..!

పాలనలో దూకుడు ప్రదర్శిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఆరోగ్యశ్రీ పరిధి పెంపు, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అమలుచేస్తున్నారు. తాజాగా రేషన్‌ కార్డుల జారీకి గ్రీన్‌ సిగ్నల్‌….

రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం-తెలంగాణలో రేషన్ కార్డులన్నీ రద్దు..!

తెలంగాణలో తాజాగా అధికారం చేపట్టిన రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో రేషన్ కార్డుల వ్యవస్ధను ప్రక్షాళన చేస్తోంది. ప్రస్తుతం రేషన్ కార్డులు కలిగి ఉన్న వారిలో అనర్హులను గుర్తించి వారి స్ధానంలో….

అయోధ్యలో తుది దశకు ఏర్పాట్లు ! కొత్త రైల్వేస్టేషన్ కూడా రెడీ..

అయోధ్యలో భవ్య రామ మందిరం పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటికే ప్రధాన గుడితో పాటు ఇతర కట్టడాల నిర్మాణం కూడా పూర్తయింది. జనవరి 22న రామమందిరంలో విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహణకు ఆలయ ట్రస్ట్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ….

AP

లోకేష్ అరెస్ట్ కు కోర్టు అనుమతి కోరిన సీఐడీ..!?

ఏపీలో ఎన్నికల వేళ కొత్త పరిణామాలు తెర మీదకు వస్తున్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏ 14గా ఉన్న నారా లోకేష్ అరెస్ట్ కోసం సీఐడీ కోర్టు అనుమతి కోరింది. నారా లోకేష్ యువగళం సభలో..పలు ఇంటర్వ్య ల్లో చేసిన….

AP

ఏపీలో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ (VV Lakshmi Narayana) తాను కొత్త పార్టీని పెడుతున్నట్లు ప్రకటించారు. జై భారత్ నేషనల్(JBNP) పేరిట కొత్త పార్టీని ఆయన శుక్రవారం ప్రకటించారు. విజయవాడలో….

కొత్త రేషన్ కార్డుల జారీకి నిర్ణయం – మార్పులు, చేర్పులకు అవకాశం..!!

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతో కాలంగా కొత్త రేషన్ కార్డుల కోసం లబ్దిదారులు నిరీక్షిస్తున్నారు. కొత్త ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణకు ముహూర్తం ఖరారు చేసారు…..

రైతు రుణమాఫీపై రేవంత్ టీం కసరత్తు

ముఖ్యమంత్రి రేవంత్ మరో కీలక హామీ అమలు పైన అడుగులు వేస్తోంది. అధికారంలోకి వస్తూ రూ 2 లక్షలు రుణ మాఫీ చేస్తామని నాడు హామీ ఇచ్చారు. ఇప్పుడు అమలు దిశగా అధికారుల నుంచి ప్రభుత్వం పూర్తి లెక్కలు తీస్తోంది.రైతుల అప్పులను….

జమ్మూలో ఉగ్రవాదుల దాడి..

జమ్మూ కాశ్మీర్ లోని పూంఛ్ జిల్లా సూరన్ కోట్ ప్రాంతంలో భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. జవాన్లు ప్రయాణిస్తున్న ఆర్మీ ట్రక్కుపై ఉగ్రవాదులు మెరుపు దాడికి దిగారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందినట్లు ఉన్నధికారులు….

AP

ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ ముహుర్తం ఫిక్స్ – రంగంలోకి ఈసీ టీం..!!

ఏపీలో ఎన్నికల కసరత్తు మొదలైంది. నిర్ణీత షెడ్యూల్ కంటే ముందుగానే ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ప్రధాన పార్టీలు ఎన్నికల వ్యూహాలతో సిద్దం అవుతున్నాయి. ఇటు ఎన్నికల సంఘం ఏపీలో పర్యటనకు వస్తోంది. ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షకు నిర్ణయించింది. బోగస్ ఓట్ల….

AP

పెన్షన్ల పేరుతో రూ.291 కోట్లు కాజేశారు.. నాదెండ్ల మనోహర్ తీవ్ర విమర్శలు..

సామాజిక భద్రతా పెన్షన్ల విషయంలో రాష్ట్రప్రభుత్వం రూ.291 కోట్ల రూపాయలు దోచుకున్నారని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. రాష్ట్రప్రభుత్వం అంకెల గారడీతో ప్రజలను మోసం చేస్తుందన్నారు. కేవలం నెల రోజుల్లో 19 వేల మంది పింఛన్లను తొలగించారని మనోహర్….