Latest Posts

AP

జగన్ పై చంద్రబాబు కొత్త అస్త్రాలు..

ఏపీలో ఎన్నికల రాజకీయం అనూహ్యంగా మారుతోంది. జగన్ తన అధికారం మరో విడత నిలబెట్టుకోవటానికి కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. జగన్ ను ఓడించటమే లక్ష్యంగా చంద్రబాబు, పవన్ అడుగులు వేస్తున్నారు. బీజేపీ వైఖరి తేలాల్సి ఉంది. కాంగ్రెస్ ఈ సారి….

AP

ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా షర్మిల – ఎన్నికల్లో పోటీ, స్కెచ్ రె”ఢీ”..!!

ఏపీలో రాజకీయం అనూహ్య మలుపులు తిరుగుతోంది. కాంగ్రెస్ హైకమాండ్ ఏపీ పైనా ఫోకస్ చేసింది. వైఎస్ షర్మిలకు ఏపీలో కీలక బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. ఈ మేరకు మంత్రాంగం కొనసాగుతోంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల నియామకానికి రంగం సిద్దమైంది. వచ్చే….

అయోధ్య వెళ్లే తెలుగు, తమిళ భక్తుల కష్టాలు తీరినట్టే.?

రామ మందిర ప్రతిష్ట నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. 2024 జనవరి 22న కార్యక్రమం వేడుకగా జరగనుంది. భారీ స్థాయిలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వెయ్యికి పైగా రైళ్లను నడపాలని….

తెలంగాణ ప్రజలకు మరో గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

ప్రతీ పథకానికి రేషన్‌కార్డే ప్రాతిపదిక.. ప్రభుత్వ పథకాలను పొందాలంటే రేషన్‌ కార్డుల అవసరం ఉండగా.. కొత్త రేషన్‌ కార్డులు తీసుకోడానికి అవకాశం ఎప్పుడు వస్తుందా అని ప్రజలు ఆశతో ఉన్నారు. ఇలాంటి సమయంలో తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే కొత్త రేషన్‌ కార్డులు….

రూ.500 సిలిండర్‌కు అర్హులు వీరే.. లబ్ధిదారుల ఎంపికపై కీలక నిర్ణయం..!!

రేషన్‌ కార్డుతో లింక్‌.. మహాలక్ష్మీ పథంలో కీలకమైన సబ్సిడీ గ్యాస్‌ సిలిండర్లు రేషన్‌కార్డు ఉన్నవారినే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. రూ 500 గ్యాస్‌ సబ్సిడీ పథకానికి రేషన్‌∙కార్డునే ప్రామణికంగా తీసుకొనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రేషన్‌ కార్డులతో నిమిత్తం లేకుండా….

AP

ఏపీలో జై భారత్ నేషనల్ పార్టీకి చోటు ఉందా..?

ఏపీలో మరో కొత్త పార్టీకి చోటు ఉందా? అంతలా రాజకీయ శూన్యత కనిపిస్తోందా? సిబిఐ మాజీ జెడి వివి లక్ష్మీనారాయణ చెబుతున్న మార్పు సాధ్యమేనా? తమది పట్టని పార్టీ అని.. పుట్టిన పార్టీగా చెబుతున్న ఆయన మాటలను ప్రజలు విశ్వసిస్తారా? ఇప్పుడు….

AP

ఇద్దరు పీకేలు కలిసైనా బాబును గట్టెక్కిస్తారా..?

ఆంధ్రాల్లో పొత్తుల లెక్కలు తేలుతున్నాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌(పీకే) ఇప్పటికే చేతులు కలిపారు. ప్యాకేజీ కోసమే జనసేన టీడీపీకి మద్దతు ఇస్తుందని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ పొత్తులోకి….

AP

ఎన్నికల వ్యూహాలపై బాబు, పికె చర్చ

ప్రశాంత్‌ కిశోర్‌ శనివారం మధ్యాహ్నం హైదరాబాద్‌ నుంచి లోకేశ్‌తో కలసి విజయవాడ వచ్చారు. నేరుగా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఎన్నికలకు ముందు ఎక్కడెక్కడ బహిరంగ సభలు నిర్వహించాలి.. వంటి అంశాలపై వారు చర్చించినట్టు తెలిసింది…..

కొత్తగా ఆధార్‌కార్డు తీసుకునేవారికి పాస్‌పోర్టు మదిరిగా వెరిఫికేషన్..

కొత్తగా ఆధార్‌కార్డు తీసుకునేవారికి పాస్‌పోర్టు వెరిఫికేషన్  మదిరిగా ఇంటికొచ్చి ఫిజికల్‌గా వెరిఫై చేయనున్నారు. 18 ఏళ్లు దాటిన వారికి ఈ నిబంధన వర్తిస్తుందని అధికారులు తెలిపారు. ఆధార్‌కార్డు తీసుకోవాలనుకునే వారు తమకు స్థానికంగా కేటాయించిన ఆధార్‌ కేంద్రాల్లో ఈ సర్వీస్‌ పొందొచ్చు…..

AP

ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను వడబోస్తున్న పవన్..

పవన్ కళ్యాణ్ ఫుల్ బిజీగా ఉన్నారు. జనసేన నేతలతో వరుసగా భేటీ అవుతున్నారు. కీలక చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీతో పొత్తు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఎన్నికల సమీపిస్తున్న వేళ ముందుగా జనసేన అంతర్గత విషయాలపై ఫోకస్ పెట్టారు. రాష్ట్రంలో….