Latest Posts

వారంతా విద్యుత్ బిల్లులు చెల్లించొద్దు: ఎమ్మెల్సీ కవిత..

బీఆర్ఎస్ ఎమెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించుకున్న వారు కరెంటు బిల్లు కట్టొద్దని ప్రజలకు సూచించారు. గృహజ్యోతి పతకంలో భాగంగా 200 యూనిట్లలోపు కరెంటు వినియోగానికి బిల్లు కట్టాల్సిన అవసరం లేదని కాంగ్రెస్….

కొత్త రేషన్ కార్డులు, రైతుబంధు అమలుపై రేవంత్ కీలక ప్రకటన..!!

ముఖ్యమంత్రి రేవంత్ కీలక ప్రకటన చేసారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు దిశగా అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలకు సంబంధించి దరఖాస్తు పత్రాన్నిసీఎం రేవంత్ ఆవిష్కరించారు. ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాల్ని పొందేందుకు ఈ ఒకే దరఖాస్తును సమర్పించేలా….

దేశంలో కరోనా కలవరం.. పెరుగుతున్న జేఎన్‌.1 వేరియంట్ కేసులు..

దేశంలో కొవిడ్‌ కొత్త సబ్‌ వేరియంట్‌ జేఎన్‌.1 కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కొత్తగా మరో ఆరు కేసులు నమోదయ్యాయి. దాంతో మంగళవారం నాటికి జేఎన్‌.1 మొత్తం కేసుల సంఖ్య 69కి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. అత్యధికంగా గోవాలోనే….

AP

వైసీపీకి ఎమ్మెల్సీ గుడ్ బై? రేపు పవన్ కళ్యాణ్ తో భేటీ…!

ఏపీలో ఎన్నికల వేళ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్ధితుల నేపథ్యంలో ఇప్పటివరకూ మౌనంగా ఉంటూ వచ్చిన అసంతృప్త నేతలు ఎన్నకిల వేళ గళం విప్పుతున్నారు.   రాజకీయంగా తమకు భవిష్యత్తు ఎటు బెటర్ అంటే అటు వెళ్లేందుకు….

AP

‘ఆడుదాం ఆంధ్ర’ వర్సెస్ ‘అడుగుదాం ఆంధ్ర’: ఏపీలో రాజకీయ రచ్చ!!

ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకపక్క విలేజ్ వాలంటీర్లు సమ్మె ప్రకటించి తమకు ఇచ్చే గౌరవ వేతనం పెంచాలని, తమ సర్వీసులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా నిన్న ప్రారంభమైన ‘ఆడుదాం….

డబుల్ డిజిట్ సీట్లు పక్కా: తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరిగిందంటూ కిషన్ రెడ్డి..

వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు పూర్తిస్థాయిలో సమాయత్తం అవుతున్నామన్నారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోయినా ఓట్లు మాత్రం పెరిగాయని తెలిపారు. అయితే, ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో డబుల్….

పథకాల అమలుకు ఒకే దరఖాస్తు – రేషన్ కార్డులపై ప్రభుత్వం తాజా నిర్ణయం..!!

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారెంటీల అమలుపైన కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణకు నిర్ణయించింది. అయిదు గ్యారెంటీల అమలు దిశగా లబ్దిదారుల ఎంపిక కోసం ప్రజా పాలన గ్యారెంటీ దరఖాస్తులను స్వీకరించనుంది. ఈ నెల 28 నుంచి రాష్ట్ర….

‘గుంటూరు కారం’ సినిమాలో మాస్ స్పైసీ సాంగ్..

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న మూవీ ‘గుంటూరు కారం’. ఈ సినిమా 2024 జనవరి 12 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఇటీవల మ్యూజికల్….

లోక్ సభ ఎన్నికల బరిలో కేసీఆర్ Vs విజయశాంతి – గేమ్ షురూ..!?

తెలంగాణ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. త్వరలో జరిగే లోక్ సభ ఎన్నికల పైన ప్రధాన పార్టీలు కసరత్తు మొదలు పెట్టాయి. కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల్లోనూ తమ సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. బీజేపీ అభ్యర్దుల కసరత్తు ప్రారంభించింది. కేసీఆర్ అసెంబ్లీ….

ఢిల్లీకి రేవంత్..

తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మరోసారి దేశ రాజధానికి బయలుదేరి వెళ్లనున్నారు. ఈ దఫా ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. దీనికి అవసరమైన అపాయింట్‌మెంట్ కూడా లభించింది…..