Latest Posts

టీఎస్ఆర్టీసీలోకి కొత్తగా 80 కొత్త బస్సులు: మార్చికి 1000కిపైగా అధునాతన బస్సుల ఎంట్రీ..

తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణ పథకం ప్రారంభించిన నేపత్యంలో టీఎస్ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) నిరంతరం కృషి చేస్తోంది. రవాణా రంగంలో….

బాసర మండల అభివృద్ది, పేదల సంక్షేమం కోసం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే శ్రీ పవార్ రామారావు పటేల్ గారు….

నిర్మల్ జిల్లా బాసర మండలంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో స్థానిక శాసనసభ సభ్యులు పవార్ రామారావు పటేల్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మండలంలోని ఆయా గ్రామాల సమస్యలు,పరిష్కారాలను గురించి ఆయా శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు.ప్రజలకు ఇబ్బందులు….

లీటర్ పెట్రోల్‌పై రూ.6–10 త‌గ్గింపు..?

సార్వ‌త్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో అధిక పెట్రో ధరల నుంచి ప్రజానీకానికి ఉపశమనం కల్గించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పెట్రోల్, డీజిల్‌ ధరలను లీటర్‌కు రూ.6–10 తగ్గించే దిశంగా మోదీ స‌ర్కార్ అడుగులు వేస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుత….

ఆరు గ్యారెంటీలకు వెల్లువెత్తిన దరఖాస్తులు..

తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల కోసం గురువారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. మొదటి నుంచి ఆరు గ్యారెంటీలకు ప్రజల నుంచి భారీగా స్పందన వచ్చింది. గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీ కార్యాలయాలకు భారీగా ప్రజలు వచ్చి దరఖాస్తులు సమర్పించారు. ఇటు హైదరాబాద్ లో….

నేడు మేడిగడ్డ సందర్శనకు నలుగురు మంత్రులు; కాళేశ్వరం ప్రాజెక్ట్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్!!

తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు వెళ్తామని ప్రకటించిన….

AP

పవన్‌కు చంద్రబాబు బిగ్ షాక్ … కాంగ్రెస్‌ పార్టీతో రహస్య మంతనాలు..?

ఏపీ రాజకీయాలు రోజుకో కొత్త మలుపులు తిరుగుతున్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విషయంలో దూకుడుగా ముందుకు వెళ్తుంటే..ప్రధాన ప్రతిపక్షం అయిన టీడీపీ పొత్తుల కోసం పాకులాడుతుంది. ఇప్పటికే టీడీపీ జనసేనతో పొత్తులో ఉన్న సంగతి అందరికి తెలిసిందే. చంద్రబాబు….

AP

నేటి నుంచి ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్..

గత కొన్నేళ్లుగా ఆరోగ్యశ్రీ చికిత్స ఫీజులను ప్రభుత్వం సక్రమంగా చెల్లించడం లేదు. 10 సంవత్సరాల క్రితం ఉన్న ప్యాకేజీ ధరలే కొనసాగుతున్నాయి. వాటిని పెంచాలని సైతం కోరుతున్నాయి. కానీ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదు. అటు బకాయిల చెల్లింపుల విషయంలో సైతం….

సైనికులపై దాడిని ఉపేక్షించం.. ఉగ్రవాదులకు రాజ్‌నాథ్‌ సింగ్ హెచ్చరిక..

ప్రతి సైనికుడు తమకు కుటుంబ సభ్యుడితో సమానమని, ప్రతి భారతీయుడి భావన ఇదేనని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ అన్నారు. ఇటీవల జమ్మూ కశ్మీర్‌లోని పూంఛ్‌ జిల్లాలో జవాన్లు ప్రయాణిస్తున్న రెండు సైనిక వాహనాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడిన సంగతి….

AP

టీడీపీలోకి వైసీపీ ఎంపీ మాగుంట..?

ఏపీలో ఎన్నికల సీజన్ దగ్గరపడటంతో సీట్లు, టికెట్ల చర్చ పెరుగుతోంది. అదే సమయంలో టికెట్ గ్యారంటీ లేని నేతలు పార్టీలు మారిపోతున్నారు. అధికార వైసీపీ ఇన్ ఛార్జ్ ల మార్పు చేపట్టడంతో ఇదే అదనుగా పలువురు నేతలు ఇతర పార్టీల్లోకి ఫిరాయిస్తున్నారు…..

AP

వైసీపీకి ఎమ్మెల్సీ వంశీకృష్ణ రాజీనామా ! పవన్ సమక్షంలో జనసేనలో చేరిక …!

ఏపీలో వైసీపీ స్ధానిక సంస్ధల కోటా ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ ఇవాళ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన తీర్ధం పుచ్చుకున్నారు. కాకినాడలో జనసేనాని పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన ఆయన.. కాసేపటికే ఆ….