శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం – కసాపురం, అనంతపురం జిల్లా.
24.11.2026 కార్తీక పౌర్ణమి సందర్భంగా
శ్రీ సీతారామచంద్రస్వామి వార్ల ఉత్సవమూర్తులకు ప్రాకారోత్సవ సేవతో పాటు “జ్వాలాతోరణ ”
కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో ఈఓ శ్రీ మేడేపల్లి విజయ రాజు గారు, అనువంశిక ధర్మకర్త శ్రీమతి కే సుగుణమ్మ గారు , ప్రధాన అర్చకులు శ్రీ కె. రాఘవాచార్యులు గారు , వేద పండితులు , అర్చకులు, భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
