Latest Posts

AP

వైసీపీకి షాక్ ఇచ్చిన వంగవీటి రాధాకృష్ణ..

వంగవీటి రాధాకృష్ణ వైసీపీలో చేరతారని ప్రచారం జరిగింది. ఆయన కోసం కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్ ప్రయత్నిస్తున్నారని కూడా టాక్ నడిచింది. నేరుగా సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ మిధున్ రెడ్డి ఎంటర్ అయ్యారని వార్తలు వచ్చాయి. ఏకంగా ఆయనకు మచిలీపట్నం….

అయోధ్యలో భద్రత కట్టుదిట్టం.. డ్రోన్లు, 10 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు…

అయోధ్యలో జనవరి 22న జరగనున్న శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ ట్రస్ట్ అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి దేశంలో వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ప్రముఖులు, భక్తులు అయోధ్యకు చేరుకోనున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు….

బకాయిలు చెల్లిస్తేనే.. 200 యూనిట్స్‌ విద్యుత్‌ ఫ్రీ..!

మధ్యతరగతిలో ‘గృహజ్యోతి’ ఆశలు కాంగ్రెస్‌ హామీల్లో గృహజ్యోతి పథకం కీలకమైంది. అసెంబ్లీ ఎన్నిక ప్రచారంలో ఈ హామీ కూడా ఓటర్లను బాగా ఆకర్షించింది. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్‌ ఇస్తామని కాంగ్రెస్‌ ప్రకటించింది. మేనిఫెస్టోలో చేర్చింది…..

కోదండరామ్‌కు విద్యాశాఖ…?

తెలంగాణ మంత్రి మండల విస్తరణకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత కేబినెట్‌లో మిగిలిన 6 స్థానాలను భర్తీ చేయనున్నట్లు సమాచారం. ఈమేరకు సీఎం రేవంత్‌రెడ్డి క్యాబినెట్‌లోకి తీసుకునే నేతలపై కసరత్తు చేస్తున్నారు. అదే సమయంలో పార్టీ పదవులూ భర్తీ చేస్తారని….

AP

తెలుగుదేశం అభ్యర్థుల్లో భయం..

ఎన్నికలు సమీపిస్తున్నాయి. పార్టీలు వ్యూహాలు రూపొందించుకుంటున్నాయి. ముఖ్యంగా అధికార వైసిపి దూకుడు మీద ఉంది. ఇప్పటివరకు 53 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చింది. మరో 30 మందిని మార్చేందుకు కసరత్తు చేస్తోంది. అటు ఎంపీ అభ్యర్థుల మార్పు కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు….

AP

రఘురామకు గట్టి షాక్..

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుది విలక్షణ శైలి. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన ఆయన నరసాపురం ఎంపీగా గెలుపొందారు. అయితే ఇలా గెలిచిన ఆరు నెలలకే వైసీపీ హై కమాండ్ కు దూరమయ్యారు. రెబల్ ఎంపీగా మారిపోయారు. గత….

ఢిల్లీలో ఏఐసీసీ కీలక సమావేశం.. సార్వత్రిక ఎన్నికలపై ఫోకస్..

ఢిల్లీలో సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై ఇవాళ ఏఐసీసీ కీలక సమావేశం నిర్వహించింది. కర్ణాటక, తెలంగాణ, పుదుచ్చేరి, తమిళనాడు, లక్షద్వీప్, ఒడిషా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలోని లోక్‌సభ స్థానాల సమన్వయకర్తలతో ఏఐసీసీ నేతల చర్చలు జరిపారు.   అన్ని లోకసభ నియోజకవర్గాల పార్టీ….

తెలంగాణలో 15 జిల్లాలు రద్దు.. కొత్త జిల్లాలు ఇవే.. రాష్ట్ర ప్రభుత్వం సంచలనం!!

పది జిల్లాతో ఏర్పడిన తెలంగాణను గత సీఎం కేసీఆర్‌.. తన లక్కీనంబర్‌ కలిసేలా జిల్లాల సంఖ్యను 33కు పెంచారు. అశాస్త్రీయంగా, అసంబంద్ధంగా పాత చిల్లాలను చిలువలు పలువలుగా విభజన చేశారు. రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాలో ఒకటిన్నర నియోజకవర్గమే ఉండడం ఇందుకు నిదర్శనం…..

రైతు రుణమాఫీ కాంగ్రెస్‌ కొత్త ప్లాన్‌…

మనం అవసరం కోసం ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటాం. ఈ మెత్తాన్ని ఈఎంఐ రూపంలో బ్యాంకులకు చెల్లించే పద్ధతి ప్రస్తుతం అమలులోకి వచ్చింది. ఇక వస్తువులు కొనుగోలు చేసినప్పుడు సున్నా వడ్డీతో ఈఎంఐ చెల్లించే అవకాశాలు ఉన్నాయి… తెలంగాణ….

AP

వైసీపీ మూడో జాబితాలో పేర్లు ఇవేనా? విడుదల సంక్రాంతికి వాయిదా..!

వైఎస్సార్సీపీ వరుసగా చేపడుతున్న ఇన్ ఛార్జ్ ల మార్పుల పరంపరలో భాగంగా మూడో జాబితా నిన్న రాత్రి విడుదల కావాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో ఇది కాస్తా వాయిదా పడిపోయింది. అమావాస్యకు ముందు ఈ జాబితా విడుదల చేయకూడదని వచ్చిన….